IND Vs PAK - హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న తరుణంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.! జైల్లో మగ్గుతోన్న ఏకంగా 22 మంది జాలర్లను విడుదల చేసింది. ఇప్పుడీ విషయం భారత్ క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
IND Vs PAK 22 Indian fishermen, who were released by Pakistan, entered India via the Attari-Wagah border today
#ICCChampionsTrophy
#IndVsPak
#IndiaVsPakistan
#IndVsPak2025
#ChampionsTrophy2025
#RohitSharma
#Teamindia
#ViratKohli
#Thandel